- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధార్ కార్డులపై ఇటుకలు.. వ్యాక్సిన్ కోసం తంటాలు
by Sridhar Babu |
<p>దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సిన్ కోసం తిప్పలు తప్పడం లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాక్సిన్ కోసం తెల్లవారుజామునే ఆస్పత్రి వద్దకు చేరి కరోనా టెస్టుల కోసం క్యూలైన్లు కడుతున్నారు. ఎండవేడిమి తట్టుకోలేక ఆధార్ కార్డు జిరాక్స్‌లను వరుస క్రమంలో ఉంచారు. గాలికి కొట్టుకు పోకుండా వాటి మీద ఇటుక రాళ్లు ఉంచి నీడ కోసం వెతుక్కుంటున్నారు. అటు మౌళిక వసతులతో పాటు టెస్టుల సమాచారం కూడా చెప్పేవారు […]</p>

X
దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సిన్ కోసం తిప్పలు తప్పడం లేదు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాక్సిన్ కోసం తెల్లవారుజామునే ఆస్పత్రి వద్దకు చేరి కరోనా టెస్టుల కోసం క్యూలైన్లు కడుతున్నారు. ఎండవేడిమి తట్టుకోలేక ఆధార్ కార్డు జిరాక్స్‌లను వరుస క్రమంలో ఉంచారు. గాలికి కొట్టుకు పోకుండా వాటి మీద ఇటుక రాళ్లు ఉంచి నీడ కోసం వెతుక్కుంటున్నారు. అటు మౌళిక వసతులతో పాటు టెస్టుల సమాచారం కూడా చెప్పేవారు లేరు. 11 గంటలకు టెస్టులు ప్రారంభించి పదుల సంఖ్యలో టెస్టులు చేసి ముగిస్తున్నారు. ఈ లోపు వైరస్ వ్యాప్తి జరిగిపోతుంది.
Next Story






