- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరూ రోడ్లపైకి రావొద్ద్దు: మంత్రి అజయ్
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రజలంతా సహకరించాలనీ, అత్యవసరముంటే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మంలోని ఓ డివిజన్‌లో నిర్వహించిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసిఆర్ సంకల్పానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు. నగరంలోని 13, 26వ […]</p>

X
దిశ, ఖమ్మం: కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు ప్రజలంతా సహకరించాలనీ, అత్యవసరముంటే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మంలోని ఓ డివిజన్‌లో నిర్వహించిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసిఆర్ సంకల్పానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు. నగరంలోని 13, 26వ డివిజన్లలో తమవంతు సాయంగా పేదలు, వితంతు కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు.
tags: khammam, minister, puvvada ajay kumar, corona, virus, lockdown, rice distribution,
Next Story






