- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిల్డింగ్ పై నుంచి పువ్వులు చల్లుతూ.. సెల్యూట్ చేస్తూ..
<p>దిశ, వెబ్ డెస్క్: కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జవాన్.. జోహార్ సంతోష్ బాబు అంటూ జనాలు నినాదాలు చేస్తున్నారు. అంతిమయాత్ర సాగుతున్న సమయంలో ప్రజలు బిల్డింగ్ పై నుంచి పువ్వులు చల్లుతూ సంతోష్ బాబుకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దారి పొడవునా ప్రజలు కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పిస్తున్నారు. కల్నల్ సార్ మీకు సలాం అంటూ ప్రత్యేక వందనాలు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జవాన్.. జోహార్ సంతోష్ బాబు అంటూ జనాలు నినాదాలు చేస్తున్నారు. అంతిమయాత్ర సాగుతున్న సమయంలో ప్రజలు బిల్డింగ్ పై నుంచి పువ్వులు చల్లుతూ సంతోష్ బాబుకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దారి పొడవునా ప్రజలు కల్నల్ సంతోష్ బాబుకు నివాళులర్పిస్తున్నారు. కల్నల్ సార్ మీకు సలాం అంటూ ప్రత్యేక వందనాలు చేస్తున్నారు.
Next Story






