- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్వారంటైన్ సెంటర్‌లో మందుబాబుల వీరంగం
by Chintha Aamani |
<p>దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కరోనా ఐసోలేషన్ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ మందు బాబు వీరంగం సృష్టించాడు. ఐసోలేషన్ కేంద్రంలో కరోనా పేషెంట్‌కి సంబంధించిన వ్యక్తులు గేటును ధ్వంసం చేయడంతో పాటు విధులు నిర్వహిస్తున్న ఆస్పత్రి సిబ్బందిని నానా దుర్భాషలాడుతూ గొడవకు దిగారు. ఈ మేరకు హాస్పిటల్ సిబ్బంది జిల్లా కలెక్టర్, ఏరియా జనరల్ మేనేజర్‌తో పాటు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో […]</p>

X
దిశ, బెల్లంపల్లి: బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న కరోనా ఐసోలేషన్ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ మందు బాబు వీరంగం సృష్టించాడు. ఐసోలేషన్ కేంద్రంలో కరోనా పేషెంట్‌కి సంబంధించిన వ్యక్తులు గేటును ధ్వంసం చేయడంతో పాటు విధులు నిర్వహిస్తున్న ఆస్పత్రి సిబ్బందిని నానా దుర్భాషలాడుతూ గొడవకు దిగారు. ఈ మేరకు హాస్పిటల్ సిబ్బంది జిల్లా కలెక్టర్, ఏరియా జనరల్ మేనేజర్‌తో పాటు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Next Story






