- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటితో ఆ ఉద్యమానికి 200 రోజులు పూర్తి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇవాళ్టితో అమరావతి ఉద్యమానికి 200 రోజులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసనలు తెలపాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. ఊరిలో పది మంది చొప్పున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టాలని జేఏసీ పిలుపునిచ్చింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇవాళ్టితో అమరావతి ఉద్యమానికి 200 రోజులు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసనలు తెలపాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. ఊరిలో పది మంది చొప్పున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టాలని జేఏసీ పిలుపునిచ్చింది.
Next Story






