- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదాద్రి దర్శనానికి భక్తులకు అనుమతి..
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనికి శనివారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో గత మూడ్రోజులుగా భక్తుల దర్శనాలకు దేవాదాయశాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. కాగా, ఇవాళ్టి నుంచి యథావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతి మంజూరు చేశారు. కాగా, రేపు యాదాద్రి సందర్శనకు సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. Read Also… అసైన్డ్ భూమిపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనికి శనివారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో గత మూడ్రోజులుగా భక్తుల దర్శనాలకు దేవాదాయశాఖ అధికారులు అనుమతి నిరాకరించారు.
కాగా, ఇవాళ్టి నుంచి యథావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతి మంజూరు చేశారు. కాగా, రేపు యాదాద్రి సందర్శనకు సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే.
Read Also…
Next Story






