- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో టెన్షన్ టెన్షన్.. లారీకి నిప్పంటించడంతో..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖ పెదగంట్యాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడిని పేర్ల పెంటయ్యగా గుర్తించారు. ఆగ్రహంతో స్థానికులు లారీకి నిప్పు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మృతదేహాంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ పెదగంట్యాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడిని పేర్ల పెంటయ్యగా గుర్తించారు. ఆగ్రహంతో స్థానికులు లారీకి నిప్పు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మృతదేహాంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






