- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పింఛన్ దారులు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఫించన్ దారులు తప్పనిసరిగా (జంటనగరాల్లోని 80 ఏళ్లు పైబడిన వారు) వార్షిక ధృవీకరణ పత్రాన్ని ప్రతి ఏడాది అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31వరకు సమర్పించాలని పెన్షన్ చెల్లింపు కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. పాస్‌పోర్టు సైజ్ ఫోటోతో బ్యాంక్ అధికారి లేదా, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి సమర్పించాలని పేర్కొన్నారు. లేకుంటే టీ-యాప్ పోలియో ద్వారా స్మార్ట్‌ఫోన్ ద్వారా పంపొచ్చని సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఫించన్ దారులు తప్పనిసరిగా (జంటనగరాల్లోని 80 ఏళ్లు పైబడిన వారు) వార్షిక ధృవీకరణ పత్రాన్ని ప్రతి ఏడాది అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31వరకు సమర్పించాలని పెన్షన్ చెల్లింపు కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. పాస్‌పోర్టు సైజ్ ఫోటోతో బ్యాంక్ అధికారి లేదా, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి సమర్పించాలని పేర్కొన్నారు. లేకుంటే టీ-యాప్ పోలియో ద్వారా స్మార్ట్‌ఫోన్ ద్వారా పంపొచ్చని సూచించారు.
Next Story






