- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. ఏసీబీకి పట్టుబడ్డ పెద్దపల్లి ఆర్డీఓ
by Sridhar Babu |
<p>దిశ, పెద్దపల్లి: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు లంచం తీసుకోందే పని చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అదును చూసి ఆయా కార్యాలయాల్లో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శంకర్‌ను కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడుతుండగా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడి కానున్నాయి.</p>

X
దిశ, పెద్దపల్లి: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు లంచం తీసుకోందే పని చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అదును చూసి ఆయా కార్యాలయాల్లో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శంకర్‌ను కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడుతుండగా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడి కానున్నాయి.
Next Story






