- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బిక్కనూర్ మండలం పెద్ధమల్లారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరభద్రయ్యను సస్పెండ్ చేస్తు కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. అందుకు బాధ్యుడుగా ఉన్న కామారెడ్డి మండల పరిషత్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్‌కు షోకాజ్ నోటిస్ జారీ చేస్తూ అదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనుర్ మండలం పెద్ధమల్లారెడ్డి, బస్వాపూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయి […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బిక్కనూర్ మండలం పెద్ధమల్లారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరభద్రయ్యను సస్పెండ్ చేస్తు కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. అందుకు బాధ్యుడుగా ఉన్న కామారెడ్డి మండల పరిషత్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్‌కు షోకాజ్ నోటిస్ జారీ చేస్తూ అదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనుర్ మండలం పెద్ధమల్లారెడ్డి, బస్వాపూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అధికారికి సస్సెన్షన్, షోకాజ్ నోటిసులు జారీ చేశారు.
Next Story






