- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దగట్టు జాతర ప్రారంభం.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు జాతర ప్రారంభం అయింది. నేటి నుంచి 5 రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. రెండేళ్ల కోసారి ఈ జాతరను నిర్వహిస్తారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరగా పెద్దగట్టుకు గుర్తింపు ఉంది. దేవర పెట్టే దురాజ్ పల్లికి రావడంతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. జాతర సందర్బంగా హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనాలు కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు. </p>

X
దిశ,వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు జాతర ప్రారంభం అయింది. నేటి నుంచి 5 రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. రెండేళ్ల కోసారి ఈ జాతరను నిర్వహిస్తారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరగా పెద్దగట్టుకు గుర్తింపు ఉంది. దేవర పెట్టే దురాజ్ పల్లికి రావడంతో వేడుకలు ప్రారంభం అయ్యాయి. జాతర సందర్బంగా హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్-విజయవాడ వెళ్లే వాహనాలు కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు.
Next Story






