- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూకట్‌పల్లి మెట్రో రైల్ ట్రాక్‌పై సందడి చేసిన నెమలి.. వీడియో వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా వన్య ప్రాణులు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు చాలానే చూసాం. తాజాగా హైదరాబాద్‌లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. గురువారం ఓ నెమలి కూకట్ పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో సందడి చేసింది. కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ A785 వద్ద మెట్రో రైల్ లైన్ ట్రాక్‌పై నెమలి కూర్చుని అటు ఇటూ తిరిగింది. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న వ్యక్తి వీడియో తీశారు. ప్రసుత్తం ఈ వీడియో సోషల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో లాక్‌డౌన్ కారణంగా వన్య ప్రాణులు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు చాలానే చూసాం. తాజాగా హైదరాబాద్‌లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. గురువారం ఓ నెమలి కూకట్ పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో సందడి చేసింది. కూకట్‌పల్లి మెట్రో పిల్లర్ A785 వద్ద మెట్రో రైల్ లైన్ ట్రాక్‌పై నెమలి కూర్చుని అటు ఇటూ తిరిగింది. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న వ్యక్తి వీడియో తీశారు. ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Next Story






