- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కారణంగానే ప్రచారానికి ఆమె దూరంగా ఉన్నారు..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: దుబ్బాకకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు చేసిందేమి లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. మంత్రి హరీశ్ రావు, రఘునందన్ రావులు అన్నదమ్ములని ఆయన అన్నారు. మంత్రి హరీశ్ రావుకు రఘునందన్ రావు బినామి అని ఆయన ఆరోపించారు. తమ పార్టీనేత విజయశాంతితో తాను మాట్లాడానని చెప్పారు. కరోనా కారణంగా ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారని చెప్పారు. విజయశాంతికి తగిన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దుబ్బాకకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు చేసిందేమి లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. మంత్రి హరీశ్ రావు, రఘునందన్ రావులు అన్నదమ్ములని ఆయన అన్నారు. మంత్రి హరీశ్ రావుకు రఘునందన్ రావు బినామి అని ఆయన ఆరోపించారు. తమ పార్టీనేత విజయశాంతితో తాను మాట్లాడానని చెప్పారు. కరోనా కారణంగా ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారని చెప్పారు. విజయశాంతికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మీడియా పిచ్చి రాతలు రాస్తోందని ఆయన మండి పడ్డారు.
Next Story






