- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌కు దుబ్బాక సెగ తగలాలి !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు సామాజిక న్యాయం గుర్తుకు రావాలంటే దుబ్బాక సెగ తగలాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. దుబ్బాక ప్రజలు ముత్యంరెడ్డి అందించిన సేవలను మర్చిపోలేదని, ముత్యంరెడ్డి హయాంలోనే అక్కడ డెవలప్‌మెంట్ జరిగిందని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని, సొంతపార్టీ నేతలే రఘునందన్‌రావుపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, రఘునందన్‌రావు, హరీశ్‌రావుది ఒక్కటే కుటుంబం అని ఉత్తమ్ మండిపడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు సామాజిక న్యాయం గుర్తుకు రావాలంటే దుబ్బాక సెగ తగలాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. దుబ్బాక ప్రజలు ముత్యంరెడ్డి అందించిన సేవలను మర్చిపోలేదని, ముత్యంరెడ్డి హయాంలోనే అక్కడ డెవలప్‌మెంట్ జరిగిందని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో రామలింగారెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని, సొంతపార్టీ నేతలే రఘునందన్‌రావుపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్, రఘునందన్‌రావు, హరీశ్‌రావుది ఒక్కటే కుటుంబం అని ఉత్తమ్ మండిపడ్డారు.
Next Story






