- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. పీసీసీ సహా 8 మంది ఎమ్మెల్యేలు జంప్..?
<p>దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. ఆ రాష్ట్ర పీసీసీ పదవికి గోవిందాస్ రాజీనామా చేశారు. అంతేకాకుండా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2022 మార్చిలో మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. మణిపూర్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. ఆ రాష్ట్ర పీసీసీ పదవికి గోవిందాస్ రాజీనామా చేశారు. అంతేకాకుండా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2022 మార్చిలో మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. మణిపూర్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా యూపీ రాష్ట్రంపై దృష్టిసారించిన కాషాయ పార్టీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి మరోసారి తమ సత్తా చాటుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే మణిపూర్ పీసీసీ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి వెళ్లేందుకు పథకం రచించినట్లు సమాచారం.
Next Story






