- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gas సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో గ్యాస్ సిలిండర్ వాడే వారికి బంపర్ ఆఫర్. భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. డిజిటల్ పేమెంట్స్ సంస్థ Paytm ఎల్‌పీజీ కస్టమర్ల కోసం అదిరే క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఇందులో భాగంగా సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. విషయం ఏంటంటే.. పేటీఎం తాజాగా గ్యాస్ సిలిండర్ వాడే వారి కోసం ‘3 పే’ 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగా పేటీఎం ద్వారా తొలిసారి సిలిండర్ బుక్ చేస్తే […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో గ్యాస్ సిలిండర్ వాడే వారికి బంపర్ ఆఫర్. భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. డిజిటల్ పేమెంట్స్ సంస్థ Paytm ఎల్‌పీజీ కస్టమర్ల కోసం అదిరే క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఇందులో భాగంగా సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది.
విషయం ఏంటంటే..
పేటీఎం తాజాగా గ్యాస్ సిలిండర్ వాడే వారి కోసం ‘3 పే’ 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగా పేటీఎం ద్వారా తొలిసారి సిలిండర్ బుక్ చేస్తే క్యాష్‌బ్యాక్ వస్తుంది. వరుసగా మూడు నెలలు సిలిండర్ బుక్ చేసుకుంటే నెలకు గరిష్టంగా రూ.900 వరకు.. మూడు నెలల పాటు ప్రతీ నెలా ఈ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతే కాకుండా మరిన్నీ బెనిఫిట్స్ కూడా పొందుతారు.
ప్రస్తుత కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకుంటే రివార్డు పాయింట్లు, 5 వేల క్యాష్‌బ్యాక్ పాయింట్లు పొందొచ్చు. వీటిని టాప్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే సమయంలో యూస్ చేసుకోవచ్చు. ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు ఆఫర్ వర్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే గ్యాస్ బుక్ చేసుకోండి.






