మీరెప్పుడు బ్రెస్ట్ చూడలేదా.. టెంప్ట్ చేస్తే బోల్డ్ నటినా..? పాయల్ ఫైర్

by  |
payal rajput
X

దిశ, వెబ్‌డెస్క్: పాయల్ రాజ్‌పుత్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. తనదైన నటనతో తొలి సినిమాతోనే ప్రత్యేక స్థానం అందుకుందీ ముద్దుగుమ్మ. పంజాబీ సినిమా ‘చెన్నా మేరియా’తో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన పాయల్ 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ను అందుకుంది. అయితే ఇటీవల అమ్మడి ఫోటోషూట్‌కి సంబంధించి ఒక 5 క్షణాల వీడియో లీక్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో పాయల్ నిపుల్ కనిపించడంతో నెటిజన్లు కామెంట్ల అస్త్రాలు సంధిస్తున్నారు.

దీనిపై తాజాగా పాయల్ స్పందించింది. ‘అది ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన చిన్న మిస్టేక్. దానికే ఇంత గలాటా చేయాలా. వీళ్లంతా తమ జీవితంలో బ్రెస్ట్, నిపుల్స్ చూడనట్లు మాట్లాడుతున్నారు. అది చాలా సహజం. ఈ విషయాన్ని క్యాజువల్‌గా చూడకుండా. ఎందుకు పెద్ద అపరాధంలా చూస్తున్నారు’ అని ప్రశ్నించింది. అంతేకాకుండా తన తొలి సినిమాలో కాస్త టెంప్ట్ చేసే సన్నివేశాల్లో నటించినందుకు బోల్డ్ నటిగా తనపై ముద్రవేశారని, నటి అంటే అన్ని పాత్రల్లో నటించాలని చెప్పుకొచ్చింది.

వసుంధర అలా చేయమని ప్రామిస్ తీసుకుంది.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story