- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'భీమ్లా నాయక్’ కు తప్పని లీకుల బెడద.. రిలీజ్ పోస్టర్ వైరల్
<p>దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో బాక్సాఫీస్ షేక్ చేశాడు. అదే పవర్ కొనసాగిస్తూ ‘భీమ్లా నాయక్’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాగా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే రానా దగ్గుబాటి మరో లీడ్ క్యారెక్టర్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ లీక్ అయింది. […]</p>

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో బాక్సాఫీస్ షేక్ చేశాడు. అదే పవర్ కొనసాగిస్తూ ‘భీమ్లా నాయక్’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాగా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే రానా దగ్గుబాటి మరో లీడ్ క్యారెక్టర్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ లీక్ అయింది.ర ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమా రిలీజ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్టర్‌లో పవన్, రానా ఘర్షణ పడుతుండగా, జనవరి 12, 2022న థియేటర్స్‌లో సినిమా విడుదల కానున్నట్లు ఉంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా.. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.






