- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు తిరుపతిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం పవన్ నేడు తిరుపతికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అనంతరం ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కళ్యాణ్ ర్యాలీగా తిరుపతికి వెళ్తారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు. అనంతరం తిరుమలకు బయలదేరనున్న జనసేనాని.. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం పవన్ నేడు తిరుపతికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అనంతరం ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కళ్యాణ్ ర్యాలీగా తిరుపతికి వెళ్తారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు. అనంతరం తిరుమలకు బయలదేరనున్న జనసేనాని.. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తిరుపతిలో మీడియాతో మాట్లాడతారు. ఈ పాదయాత్రలో బీజేపీ-జనసేన ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు.
Next Story






