రైతులకు అండగా ఉంటాను :పవన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‎డెస్క్: రైతులకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా రైతాంగం నష్టపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మట్టి మనిషిని.. రైతులు కష్టాల్లో ఉన్నారని భరోసా ఇచ్చేందుకే వచ్చానన్నారు.</p>

రైతులకు అండగా ఉంటాను :పవన్
X

దిశ, వెబ్‎డెస్క్: రైతులకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా రైతాంగం నష్టపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మట్టి మనిషిని.. రైతులు కష్టాల్లో ఉన్నారని భరోసా ఇచ్చేందుకే వచ్చానన్నారు.

Next Story