- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్లక్ష్యం.. నిలువెత్తు సాక్ష్యం: పవన్
<p> పాలకుల నిర్లక్ష్య ధోరణికి నిలువెత్తు సాక్ష్యం జోహరాపురం బ్రిడ్జ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని జమ్మిచెట్టు ప్రాంతం-జోహరాపురం కాలనీ మధ్య హంద్రీ నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. బ్రిడ్జి పూర్తికాకపోవడం వల్ల స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధులను ఎన్కుకోకపోతే జరిగే నష్టం ఇదేనన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను వదిలేసి.. కొత్తవి మొదలుపెట్టడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం […]</p>

X
పాలకుల నిర్లక్ష్య ధోరణికి నిలువెత్తు సాక్ష్యం జోహరాపురం బ్రిడ్జ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని జమ్మిచెట్టు ప్రాంతం-జోహరాపురం కాలనీ మధ్య హంద్రీ నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. బ్రిడ్జి పూర్తికాకపోవడం వల్ల స్థానికులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధులను ఎన్కుకోకపోతే జరిగే నష్టం ఇదేనన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను వదిలేసి.. కొత్తవి మొదలుపెట్టడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Next Story






