- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నితిన్ పెళ్లికొడుకైన వేళ పవర్ స్టార్ రాక
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లికొడుకు ఫంక్షన్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ హాజరయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, చినబాబు కూడా ఈ వేడుకకు విచ్చేశారు. అయితే, తన పెళ్లికొడుకు ఫంక్షన్ హాజరై ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, చినబాబుకు నితిన్ స్వయంగా సోషల్ మీడియాలో(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్(లో ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ వేడుకలో వారి రాక చాలా విలువైన క్షణాలు అంటూ వ్యాఖ్యనించాడు. కాగా, ఇటీవల నితిన్-షాలిని ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. ఈ నెల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లికొడుకు ఫంక్షన్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ హాజరయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, చినబాబు కూడా ఈ వేడుకకు విచ్చేశారు. అయితే, తన పెళ్లికొడుకు ఫంక్షన్ హాజరై ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, చినబాబుకు నితిన్ స్వయంగా సోషల్ మీడియాలో(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్(లో ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ వేడుకలో వారి రాక చాలా విలువైన క్షణాలు అంటూ వ్యాఖ్యనించాడు. కాగా, ఇటీవల నితిన్-షాలిని ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నితిన్ వివాహోత్సవం జరగనుంది. లాక్‌డౌన్ నిబంధనల మేరకు కొద్ది మంది బంధువుల నడుమ ఆయన వివాహం జరగనుంది.
Next Story






