- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరకు ప్రమాదం దిగ్ర్భాంతికరం: పవన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అరకు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అరకు పర్యటనకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలోనే ప్రమాదం పాలవడం విషాదకరమన్నారు. 30 మందితో ఉన్న బస్సు లోయలో పడి.. అందులో 8 మంది మృతి చెందారని గుర్తు చేసిన పవన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిచేలా ప్రభుత్వాన్ని కోరారు. గవర్నర్ సంతాపం: ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అరకు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అరకు పర్యటనకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలోనే ప్రమాదం పాలవడం విషాదకరమన్నారు. 30 మందితో ఉన్న బస్సు లోయలో పడి.. అందులో 8 మంది మృతి చెందారని గుర్తు చేసిన పవన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిచేలా ప్రభుత్వాన్ని కోరారు.
గవర్నర్ సంతాపం:
ఈ ప్రమాదంపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలన్నారు.
Next Story






