- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడుపు మీద కొట్టి… తిండి లాక్కుంటామని బెదిరించారు: పవన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని, ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారని ఆరోపించారు. రేషన్ కార్డులు, ఫించన్లు, విద్యా పథకాలు ఆపేస్తామని వైసీపీ బెదిరించిందని పవన్ విమర్శించారు. వైసీపీ భరోసా ఇచ్చి ఓట్లు సాధించలేదని పవన్ వ్యాఖ్యానించారు. కడుపు మీద కొట్టి.. తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించిందని పవన్ విమర్శించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని, ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారని ఆరోపించారు. రేషన్ కార్డులు, ఫించన్లు, విద్యా పథకాలు ఆపేస్తామని వైసీపీ బెదిరించిందని పవన్ విమర్శించారు.
వైసీపీ భరోసా ఇచ్చి ఓట్లు సాధించలేదని పవన్ వ్యాఖ్యానించారు. కడుపు మీద కొట్టి.. తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించిందని పవన్ విమర్శించారు.
Next Story






