- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ ప్రశంస
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశసించారు. విపత్కర పరిస్థితుల్లో కొత్తగా అంబులెన్స్‌లు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కరోనా టెస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం యాక్టివ్‌గా పనిచేస్తోందని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదని పవన్ కొనియాడారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశసించారు. విపత్కర పరిస్థితుల్లో కొత్తగా అంబులెన్స్‌లు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కరోనా టెస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం యాక్టివ్‌గా పనిచేస్తోందని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదని పవన్ కొనియాడారు.
Next Story






