- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మెగా అభిమానులకు’ ఫెస్టివల్ బొనాంజా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ సందర్భంగా మెగా అభిమానులకు సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థ శుభవార్త చెప్పింది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కొత్త సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో పవన్ మరోసారి ఫుల్‌లెంత్ పోలీసు పాత్రలో అలరించనున్నారు. తమిళంలో విజయం సాధించిన అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో పవన్ కథానాయకుడిగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తాడని సితార నిర్మాణ సంస్థ వెల్లడించింది. దసరా పండుగను పురస్కరించుకుని ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ సందర్భంగా మెగా అభిమానులకు సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థ శుభవార్త చెప్పింది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కొత్త సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో పవన్ మరోసారి ఫుల్‌లెంత్ పోలీసు పాత్రలో అలరించనున్నారు. తమిళంలో విజయం సాధించిన అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో పవన్ కథానాయకుడిగా తెరకెక్కించనున్నారు.
ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తాడని సితార నిర్మాణ సంస్థ వెల్లడించింది. దసరా పండుగను పురస్కరించుకుని ఈ క్రేజీ ప్రాజెక్టును మూవీ మేకర్స్ బృందం అనౌన్స్ చేసింది.
Next Story






