- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి ఇంకా పరిహారం అందలేదు : పవన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పంటకోసం పెట్టిన పెట్టుబడిని తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని ఆయన కోరారు. గతంలో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని గుర్తు చేశారు. త్వరగా అంచనాలు వేసి రైతులకు పరిహారం చెల్లించాలని తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పంటకోసం పెట్టిన పెట్టుబడిని తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని ఆయన కోరారు. గతంలో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని గుర్తు చేశారు. త్వరగా అంచనాలు వేసి రైతులకు పరిహారం చెల్లించాలని తెలిపారు.
Next Story






