జీహెచ్ఎంసీలో జనసేన పోటీకి సిద్ధం : పవన్ కళ్యాణ్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-17 05:24:34  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కార్యకర్తలు బలంగా కోరుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థులను నిలబెడుతామని పవన్ స్పష్టంచేశారు. #GHMC ఎన్నికల్లో పోటీకి సిద్ధం &#8211; JanaSena Chief Shri @PawanKalyan గారు#JanaSenaForGHMC pic.twitter.com/n33CGX0pwq &mdash; JanaSena Party (@JanaSenaParty) November 17, 2020 [&hellip;]</p>

జీహెచ్ఎంసీలో జనసేన పోటీకి సిద్ధం : పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కార్యకర్తలు బలంగా కోరుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థులను నిలబెడుతామని పవన్ స్పష్టంచేశారు.

ఇదిలాఉండగా, గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని ఇప్పటికే ప్రకటించడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్లు అయింది.

Next Story