- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికారాబాద్ అడవుల్లో ఒంటరిగా పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్
<p>దిశ, సినిమా : పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ ‘భీమ్లానాయక్’. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, డైలాగులు అభిమానుల్లో ఉత్కంఠ రేపగా.. తాజాగా సినిమాకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వికారాబాద్ అడవుల్లో మూవీ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండగా.. పోలీస్ డ్రెస్ ధరించిన పవన్ ఒక్కడే బుల్లెట్ బండి మీద అడవిలో చక్కర్లు కొడుతున్నాడు. ఈ వీడియోను మూవీ ఆర్టిస్ట్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తుండగా.. […]</p>

దిశ, సినిమా : పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ ‘భీమ్లానాయక్’. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, డైలాగులు అభిమానుల్లో ఉత్కంఠ రేపగా.. తాజాగా సినిమాకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వికారాబాద్ అడవుల్లో మూవీ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండగా.. పోలీస్ డ్రెస్ ధరించిన పవన్ ఒక్కడే బుల్లెట్ బండి మీద అడవిలో చక్కర్లు కొడుతున్నాడు.
ఈ వీడియోను మూవీ ఆర్టిస్ట్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తుండగా.. ఈ లుక్‌లో పవన్‌ను చూసిన ఫ్యాన్స్ ఖుష్ అవుతూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా, రానా రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నారు.
👊⭐️🔥💕pic.twitter.com/tbNduyERPu
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 17, 2021






