- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబాయ్ వచ్చేశాడోచ్చ్..!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉన్నది. నిహారిక మ్యారేజ్ కోసం రాజస్తాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ బుక్ చేసిన కొణిదల కుటుంబం మొత్తం అక్కడకు చేరుకుంది. అయితే నిహారిక బాబాయ్.. పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండి ఇప్పటి వరకు వెళ్లలేదు. ఆయన పెళ్లికి వస్తాడా..? రాడా ..? అనే సందిగ్ధంలో ఉండగా.. మంగళవారం రాత్రి పవర్ స్టార్ పెళ్లి వేడుక వద్దకు చేరుకున్నాడు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉన్నది. నిహారిక మ్యారేజ్ కోసం రాజస్తాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ బుక్ చేసిన కొణిదల కుటుంబం మొత్తం అక్కడకు చేరుకుంది. అయితే నిహారిక బాబాయ్.. పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండి ఇప్పటి వరకు వెళ్లలేదు. ఆయన పెళ్లికి వస్తాడా..? రాడా ..? అనే సందిగ్ధంలో ఉండగా.. మంగళవారం రాత్రి పవర్ స్టార్ పెళ్లి వేడుక వద్దకు చేరుకున్నాడు. పవన్ రాకతో ఆకరి ఆనందమూ వచ్చేసింది అని నాగబాబు వారి ఫొటోలను షేర్ చేశాడు. కళ్యాణ్ బాబు రాకతో ప్యాలెస్ సందడిగా మారింది. కాగా మంగళవారం నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నిహారిక లావెండర్ గౌనులో తళుక్కుమన్నది.
Next Story






