- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ స్టార్‌కు పవర్ స్టార్ క్రిస్మస్ గిఫ్ట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు..ఈ కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇద్దరు ఏ విషయంలో అయినా కనెక్ట్ అయిపోతే చాలు పండుగ చేసుకుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు అలాంటి పండగ వాతావరణమే నెలకొంది. కారణం ఏంటంటే.. క్రిస్మస్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఫ్రెండ్స్, రిలేటివ్స్ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటూ సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వైఫ్ అన్నా లెజ్‌నెవా కూడా ఇండస్ట్రీలోని స్నేహితులకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు..ఈ కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇద్దరు ఏ విషయంలో అయినా కనెక్ట్ అయిపోతే చాలు పండుగ చేసుకుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు అలాంటి పండగ వాతావరణమే నెలకొంది. కారణం ఏంటంటే..

క్రిస్మస్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఫ్రెండ్స్, రిలేటివ్స్ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటూ సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వైఫ్ అన్నా లెజ్‌నెవా కూడా ఇండస్ట్రీలోని స్నేహితులకు క్రిస్మస్ కానుకలు పంపించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు అండ్ ఫ్యామిలీకి కూడా క్రిస్మస్ గిఫ్ట్ పంపించగా..ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది నమ్రతా శిరోద్కర్. పవన్ దంపతులకు థాంక్స్ చెప్పింది. దీంతో అటు పవన్ ఫ్యాన్స్ .. ఇటు మహేష్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
Next Story






