- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పవన్!
by Jakkula Samataha |
<p> మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చేయనున్నరాని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. ‘అజ్ఞాతవాసి’ మినహా మిగతా రెండు ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్‌లే. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తానని పవన్ నిర్ణయం తీసుకుని ‘పింక్’ రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ […]</p>

X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చేయనున్నరాని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. ‘అజ్ఞాతవాసి’ మినహా మిగతా రెండు ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు బ్లాక్‌బాస్టర్‌లే. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తానని పవన్ నిర్ణయం తీసుకుని ‘పింక్’ రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తదుపరి చిత్రం కోసం త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నారనీ, త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవల రిలీజైన ‘అలవైకుంఠపురములో’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Next Story






