గ్రామాల్లో జనసేన బలంగా ఉంది: పవన్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రామాల్లో జనసేన పార్టీ బలంగా ఉందని గణాంకాలే చెబుతున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన మద్ధతుదారుల గెలుపుతోనే మార్పు మొదలైందని.. అధికార పార్టీ ఒత్తిళ్లు.. బెదిరింపులను తట్టుకొని పార్టీ మద్ధతుదారులు నిలిచారన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా అధికార పార్టీ వాళ్లు భయపడుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. తొలి రెండు దశల్లో చూసిన స్ఫూర్తిని మలి దశల్లోనూ చూపాలని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు.</p>

Telangana Formation Day
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామాల్లో జనసేన పార్టీ బలంగా ఉందని గణాంకాలే చెబుతున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన మద్ధతుదారుల గెలుపుతోనే మార్పు మొదలైందని.. అధికార పార్టీ ఒత్తిళ్లు.. బెదిరింపులను తట్టుకొని పార్టీ మద్ధతుదారులు నిలిచారన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా అధికార పార్టీ వాళ్లు భయపడుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. తొలి రెండు దశల్లో చూసిన స్ఫూర్తిని మలి దశల్లోనూ చూపాలని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు.

Next Story