- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారి కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి : పవన్
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా విధులు నిర్వహిస్తూ మరణించిన వారియర్స్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరాడు. వైద్యులు, నర్సులు, ల్యాబ్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఆస్పత్రి సిబ్బంది.. ఇలా కరోనా వైరస్ పై పోరాటం చేసి మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పవన్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా కరోనా బారిన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా విధులు నిర్వహిస్తూ మరణించిన వారియర్స్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరాడు. వైద్యులు, నర్సులు, ల్యాబ్ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఆస్పత్రి సిబ్బంది.. ఇలా కరోనా వైరస్ పై పోరాటం చేసి మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పవన్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా కరోనా బారిన పడిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగికి వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలన్నారు.
Next Story






