- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పవన్‌కళ్యాణ్’ ప్రీ లుక్ రిలీజ్..
by Shyam |
<p>దిశ, హైదరాబాద్ పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత కొత్త సినిమాలకు సైన్ చేశారు.అయితే మెగా,పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఓ న్యూస్ వెలువడింది. పవన్‌కళ్యాణ్ 26వ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఇందులో పవన్ జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉంది. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రం […]</p>

X
దిశ, హైదరాబాద్
పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత కొత్త సినిమాలకు సైన్ చేశారు.అయితే మెగా,పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే ఓ న్యూస్ వెలువడింది. పవన్‌కళ్యాణ్ 26వ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఇందులో పవన్ జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉంది. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రం రీమెక్‌లో పవన్ నటిస్తున్నారు. కాగా,ఈ సినిమాకు లాయర్ సాబ్ అని టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను మార్చి2న సాయంత్రం 5గంటలకు విడుదల కానున్నట్టు సమాచారం.
Next Story






