- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొవిడ్ ఆసుపత్రిలో పేషెంట్ ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయి వేధింపులు అదే సమయంలో కరోనా సోకడంతో మనోవేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… సునీల్ అనే యువకుడు మర్చంట్ నేవీలో సీమెన్ గా పనిచేస్తున్నాడు. తాను కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే అతను ఆ అమ్మాయి విషయంలో వేధింపులు ఏదుర్కొటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇన్ని ఇబ్బందులతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయి వేధింపులు అదే సమయంలో కరోనా సోకడంతో మనోవేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… సునీల్ అనే యువకుడు మర్చంట్ నేవీలో సీమెన్ గా పనిచేస్తున్నాడు. తాను కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే అతను ఆ అమ్మాయి విషయంలో వేధింపులు ఏదుర్కొటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇన్ని ఇబ్బందులతో మనోవేధనకు గురైన అతను కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొదుతున్న సయయంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Next Story






