- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డుమీద స్ట్రెచర్‌పై పేషెంట్.. తోసుకెళ్తున్న కుటుంబ సభ్యులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: మీరు చూస్తున్న ఫొటోల్లో కనిపిస్తున్న దృశ్యాలు నిజమే. ఇది ఎక్కడ జరిగిదంటే..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. చికిత్స నిమిత్తం ఓ రోగి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అయితే ఆ రోగికి సిటీ స్కాన్ తీయాల్సి వచ్చింది. దీంతో ఆ రోగిని కుటుంబ సభ్యులు స్ట్రైచర్ పై రోడ్డు గుండా ప్రవైట్ ల్యాబ్ కు తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆరా తీయగా.. ల్యాబ్ లో పలు సమస్యల కారణంగా అరగంట […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మీరు చూస్తున్న ఫొటోల్లో కనిపిస్తున్న దృశ్యాలు నిజమే. ఇది ఎక్కడ జరిగిదంటే..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. చికిత్స నిమిత్తం ఓ రోగి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అయితే ఆ రోగికి సిటీ స్కాన్ తీయాల్సి వచ్చింది. దీంతో ఆ రోగిని కుటుంబ సభ్యులు స్ట్రైచర్ పై రోడ్డు గుండా ప్రవైట్ ల్యాబ్ కు తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆరా తీయగా.. ల్యాబ్ లో పలు సమస్యల కారణంగా అరగంట సేపు వేచి ఉండాలని కోరామని, కానీ, వారు ఆ రోగిని ప్రైవేట్ ల్యాబ్ కు అలా తీసుకెళ్లారంటూ చెప్పుకొచ్చారు.
Next Story






