అదుపుతప్పిన వోల్వో బస్సు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతరపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చి వోల్వో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>

అదుపుతప్పిన వోల్వో బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతరపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చి వోల్వో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story