- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌కు వినూత్న.. శుభాకాంక్షలు
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మేయర్ పాపాలాల్, పార్టీ కార్యాలయ ఇంచార్జీ ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డులో గర్భిణులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం మమత ఆసుపత్రిలో పార్టీ […]</p>

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మేయర్ పాపాలాల్, పార్టీ కార్యాలయ ఇంచార్జీ ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డులో గర్భిణులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం మమత ఆసుపత్రిలో పార్టీ శ్రేణులు రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యమం కేటీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు. నాటి నుంచి నేటి వరకూ క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా కేటీఆర్ ఎదిగారని తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా పురపాలక శాఖ, ఐటీపై తనదైన ముద్రవేశారన్నారు.






