- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీ తాతా మధుకు అభినందనల వెల్లువ
<p>దిశ, కామేపల్లి: ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో డీసీసీబీ డైరెక్టర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీలకు 12 విజయం సాధించడం ప్రశంసనీయమన్నారు. […]</p>

X
దిశ, కామేపల్లి: ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో డీసీసీబీ డైరెక్టర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీలకు 12 విజయం సాధించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, రాష్ట్ర రైతు సంఘం నేత పులిగండ్ల మాధవరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నేత అంతోటి అచ్చయ్య, జిల్లా బీసీ సంఘం నేత పొదిల సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- mlc
Next Story






