- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు వాడండి
by Shamantha N |
<p>సాధారణ ఎన్నికల వలే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగించాలని కేంద్ర న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఈసీకి సిఫార్సు చేసింది. ఎందుకంటే ఈవీఎంలను టాంపర్ చేయడం సాధ్యం కాదని, ప్రాసెస్ కూడా సులువుగా ఉంటుందని తెలిపింది. వీవీప్యాట్ లను జోడించి ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని వివరించింది.సాంకేతికంగా అభివృద్ధి చెందినా స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్ కాదని తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. Tags: […]</p>

X
సాధారణ ఎన్నికల వలే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగించాలని కేంద్ర న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఈసీకి సిఫార్సు చేసింది. ఎందుకంటే ఈవీఎంలను టాంపర్ చేయడం సాధ్యం కాదని, ప్రాసెస్ కూడా సులువుగా ఉంటుందని తెలిపింది. వీవీప్యాట్ లను జోడించి ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని వివరించింది.సాంకేతికంగా అభివృద్ధి చెందినా స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్ కాదని తన నివేదికలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
Tags: local body elections, evm machines, vvpats, parliamentary affairs committee suggest to ec
Next Story






