- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదయం 4 గం.ల నుంచి పార్లమెంటు సమావేశాలు!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: వచ్చే నెలలో పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా ఉభయ సభలను ఒకేరోజు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి లోక్ సభ సమావేశాలు, సాయంత్రం 4 గంటల నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. అదేవిధంగా సమయం తక్కువగా ఉన్నందున ప్రశ్నోత్తరాల సమయం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: వచ్చే నెలలో పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా ఉభయ సభలను ఒకేరోజు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి లోక్ సభ సమావేశాలు, సాయంత్రం 4 గంటల నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. అదేవిధంగా సమయం తక్కువగా ఉన్నందున ప్రశ్నోత్తరాల సమయం ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Next Story






