- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
20 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెండో సెషన్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. ఇదిలాఉండగా, కరోనా నేపథ్యంలో ఎంపీలు కొవిడ్-19 నిబంధనలు పాటించాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి సెషన్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
రెండో సెషన్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. ఇదిలాఉండగా, కరోనా నేపథ్యంలో ఎంపీలు కొవిడ్-19 నిబంధనలు పాటించాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
Next Story






