- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
<p>దిశ, వెబ్‌డెస్క్: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉభయసభలు బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఉభయసభల్లో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. అనంతరం పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. రైతులు చేస్తున్న ఉద్యమంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పార్లమెంట్ లో సాగు చట్టాల రద్దు బిల్లులను ప్రవేశపెట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉభయసభలు బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఉభయసభల్లో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు. అనంతరం పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. రైతులు చేస్తున్న ఉద్యమంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పార్లమెంట్ లో సాగు చట్టాల రద్దు బిల్లులను ప్రవేశపెట్టారు.
- Tags
- formers bills
Next Story






