- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిపూర్ణానందతో సోము వీర్రాజు భేటీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీ పీఠంలో పరిపూర్ణానంద స్వామిని, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… త్వరలో ఏపీ బీజేపీలో పరిపూర్ణానందకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తామని స్పష్టం చేశారు. అంతేగాకుండా అయోధ్యలో తలపెట్టిన రామమందిర నిర్మాణానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. బుధవారం కుటుంబ సమేతంగా పూజలు చేయాలని సోము వీర్రాజు ప్రజలను కోరారు. అంతేగాకుండా సాయంత్రం ఇంటిఎదుట దీపాలు వెలిగించాలని సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని శ్రీ పీఠంలో పరిపూర్ణానంద స్వామిని, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ… త్వరలో ఏపీ బీజేపీలో పరిపూర్ణానందకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తామని స్పష్టం చేశారు.
అంతేగాకుండా అయోధ్యలో తలపెట్టిన రామమందిర నిర్మాణానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. బుధవారం కుటుంబ సమేతంగా పూజలు చేయాలని సోము వీర్రాజు ప్రజలను కోరారు. అంతేగాకుండా సాయంత్రం ఇంటిఎదుట దీపాలు వెలిగించాలని సూచించారు.
Next Story






