- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింధు చాలా కష్టపడింది.. తల్లిదండ్రులు ఎమోషనల్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్, తెలుగుతేజం పీవీ సింధు దూసుకెళ్తోంది. తాజాగా.. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్ ప్లేయర్ యమగూచిపై ఘన విజయం సాధించింది. సింధు గెలుపుపై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ… ‘‘ఒలింపిక్స్‌లో సింధు బాగా ఆడుతోంది. టాప్ ప్లేయర్లకు మంచి పోటీ ఇస్తోంది. ఆట కోసం సింధు చాలా కష్టపడింది. సింధు విజయాన్ని కోరుకుంటున్న అందరికీ ధన్యవాదాలు.’’ అని సింధు తల్లిదండ్రులు మీడియా ఎదుట […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్, తెలుగుతేజం పీవీ సింధు దూసుకెళ్తోంది. తాజాగా.. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్ ప్లేయర్ యమగూచిపై ఘన విజయం సాధించింది. సింధు గెలుపుపై ఆమె తల్లిదండ్రులు స్పందిస్తూ… ‘‘ఒలింపిక్స్‌లో సింధు బాగా ఆడుతోంది. టాప్ ప్లేయర్లకు మంచి పోటీ ఇస్తోంది. ఆట కోసం సింధు చాలా కష్టపడింది. సింధు విజయాన్ని కోరుకుంటున్న అందరికీ ధన్యవాదాలు.’’ అని సింధు తల్లిదండ్రులు మీడియా ఎదుట అభిప్రాయాన్ని వెల్లడించారు.
Next Story






