- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాలెంటైన్ డే నాడు పేరెంట్స్ డే
by Shamantha N |
<p> ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే ఫిబ్రవరి 14 నాడు గుజరాత్‌లోని సూరత్ పాఠశాలల్లో తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా విద్యాధికారి పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 14న విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులను పాఠశాలలకు తీసుకొచ్చి, పూజలు చేయాలనీ, అనంతరం మిఠాయిలు పంచిపెట్టాలని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు సదరు అధికారి తెలిపారు. కాగా, నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు […]</p>

X
ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే ఫిబ్రవరి 14 నాడు గుజరాత్‌లోని సూరత్ పాఠశాలల్లో తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా విద్యాధికారి పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 14న విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులను పాఠశాలలకు తీసుకొచ్చి, పూజలు చేయాలనీ, అనంతరం మిఠాయిలు పంచిపెట్టాలని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు సదరు అధికారి తెలిపారు. కాగా, నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి వివాదాలకు దారితీస్తుందని విమర్శించారు.
Next Story






