- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నకూతురిపై తల్లిదండ్రుల దాడి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: బాసర్ మండలం కౌటలో దారణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నదని తన కూతురిని తల్లిదండ్రులు తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.</p>
దిశ, వెబ్ డెస్క్: బాసర్ మండలం కౌటలో దారణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నదని తన కూతురిని తల్లిదండ్రులు తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






