- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్‌లో పాపన్న జయంతి ఉత్సవాలు
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బహుజన శ్రామిక పోరాట యోధుడు, గోల్కొండ ఖిల్లా నేలిన తెలంగాణ బిడ్డ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు ఖానాపూర్ ఆదిలాబాద్, మంచిర్యాల, దండేపల్లి ప్రాంతాలలో పాపన్న జయంతి వేడుకలను నిర్వహించి స్మరించుకున్నారు. ఆయన చేసిన పోరాటాలు త్యాగాలు నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గౌడ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బహుజన శ్రామిక పోరాట యోధుడు, గోల్కొండ ఖిల్లా నేలిన తెలంగాణ బిడ్డ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు ఖానాపూర్ ఆదిలాబాద్, మంచిర్యాల, దండేపల్లి ప్రాంతాలలో పాపన్న జయంతి వేడుకలను నిర్వహించి స్మరించుకున్నారు.
ఆయన చేసిన పోరాటాలు త్యాగాలు నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గౌడ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రామా గౌడ్, మల్కా గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం ప్రతినిధులు డాక్టర్ రమణ గౌడ్, పద్మనాభ గౌడ్, రామ్ నాథ్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story






