పంజాగుట్ట స్టీల్‌బ్రిడ్జి ప్రారంభమైంది

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: నగరంలో పంజాగుట్ట స్టీల్‌బ్రిడ్జి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ఈ బ్రిడ్జిని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రాంమోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.</p>

పంజాగుట్ట స్టీల్‌బ్రిడ్జి ప్రారంభమైంది
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలో పంజాగుట్ట స్టీల్‌బ్రిడ్జి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ఈ బ్రిడ్జిని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రాంమోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Next Story